PMBI Recruitment 2022: నెలకు రూ.60,000ల జీతంతో కేంద్రప్రభుత్వ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. అర్హతలేవంటే..

|

Jun 13, 2022 | 8:23 AM

భారత ప్రభుత్వ ఫార్మాస్యూటికల్స్‌ విభాగానికి చెందిన న్యూదిల్లీలోని ఫార్మాస్యూటికల్స్‌ అండ్‌ మెడికల్‌ డివైజస్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా (PMBI).. ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, ఎగ్జిక్యూటివ్‌ తదితర పోస్టుల (Deputy Manager Posts)భర్తీకి..

PMBI Recruitment 2022: నెలకు రూ.60,000ల జీతంతో కేంద్రప్రభుత్వ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. అర్హతలేవంటే..
Pmbi
Follow us on

PMBI Executive Recruitment 2022: భారత ప్రభుత్వ ఫార్మాస్యూటికల్స్‌ విభాగానికి చెందిన న్యూదిల్లీలోని ఫార్మాస్యూటికల్స్‌ అండ్‌ మెడికల్‌ డివైజస్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా (PMBI).. ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, ఎగ్జిక్యూటివ్‌ తదితర పోస్టుల (Deputy Manager Posts)భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 29

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, ఎగ్జిక్యూటివ్‌, సీనియర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ తదితర పోస్టులు

ఖాళీల వివరాలు:

  • ఫిట్టర్‌ పోస్టులు: 25
  • ఎలక్ట్రీషియన్‌ పోస్టులు: 13
  • ఎలక్ట్రానిక్ మెకానిక్‌: 12

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పేస్కేల్‌: నెలకు రూ.25,000ల నుంచి రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలేజేషన్‌లో బీఎస్సీ/ బీకాం/ బీబీఏ/ బీఫార్మసీ, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు: 2022, జూన్‌ 13 నుంచి 25 తేదీల్లో జరుగుతాయి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌/ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌ ఐడీ: recruitment@janaushadhi.gov.in

అడ్రస్: CEO, PMBI at E-1, 8th Floor, Videocon Tower, Jhandewalan Extn., New Delhi – 110055.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.