AIIMS Recruitment: పట్నా ఏయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

AIIMS Recruitment 2021: పట్నాలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) పలు టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది...

AIIMS Recruitment: పట్నా ఏయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
Aiims Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 22, 2021 | 3:52 PM

AIIMS Recruitment 2021: పట్నాలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) పలు టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో మొత్తం 158 టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 158 ఖాళీల్లో ప్రొఫెసర్, అడిషనల్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌ వంటి విభాగాలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేన్లలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్ మెడికల్‌ డిగ్రీ ఉత్తర్ణత. టీచింగ్‌/ రిసెర్చ్‌లో అనుభవం ఉండాలి.

* ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 58 ఏళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 50 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

* ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకునే వారు రిక్రూట్‌మెంట్ సెల్‌, ఎయిమ్స్‌ పట్నా 801507 అడ్రస్‌కు దరఖాస్తులు పంపించాలి.

* దరఖాస్తులకు చివరితేదీగా 18-11-2021ని నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Pashupatinath Temple: ఆ దేశ ప్రజలకు శివుడు జాతీయ దైవం.. బంగారు రేకులతో ఆలయం.. హిందువులకు మాత్రమే ప్రవేశం.. విశిష్టత ఏమిటంటే

Covaxin For Kids: పిల్లల కోసం దశల వారీగా అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్‌.. ఎలాంటి దుష్ర్పభావాలు ఉంటాయి?

Telangana: పేలిన సిలిండర్.. కూలిన బ్రతుకులు.. ఆ పేద రైతు కల చెదిరిపోయింది.. చివరికి కన్నీరే మిగిలింది..

క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..
బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చి ఎంత పని చేశాడు...
బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చి ఎంత పని చేశాడు...
ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు
ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు
నువ్వులు తింటే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు ! మతిపోయే లాభాలు..
నువ్వులు తింటే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు ! మతిపోయే లాభాలు..