AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OU Recruitment: ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్‌ పోస్టులు.. ఎవరు అర్హులు? ఎలా ఎంపిక చేస్తారంటే..

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. డైరెక్టర్‌ ఆఫీస్‌, డిస్ట్రిక్‌ పీజీ కాలేజీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా పార్ట్‌టైమ్‌ లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను తీసుకోనున్నారు

OU Recruitment: ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్‌ పోస్టులు.. ఎవరు అర్హులు? ఎలా ఎంపిక చేస్తారంటే..
Ou Jobs
Narender Vaitla
|

Updated on: Nov 04, 2022 | 7:54 AM

Share

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. డైరెక్టర్‌ ఆఫీస్‌, డిస్ట్రిక్‌ పీజీ కాలేజీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా పార్ట్‌టైమ్‌ లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాలను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ఎంఏ- ఎకనామిక్స్, ఇంగ్లిష్; ఎంఎస్సీ- గణితం, రసాయన శాస్త్రం; ఎంఎల్‌ఐఎస్సీ; ఎంబీఏ, ఎంసీఏ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్‌/ స్లెట్‌/ సెట్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 65 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను డైరెక్టర్ ఆఫీస్‌, డిస్ట్రిక్ట్‌ పీజీ కాలేజీలు, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌ అడ్రస్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 07-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం..
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం..
విషాదంగా ముగిసిన ఇరాన్‌ యువకుడి కథ .. ఉరిశిక్షకు ముందు వివాహం
విషాదంగా ముగిసిన ఇరాన్‌ యువకుడి కథ .. ఉరిశిక్షకు ముందు వివాహం
బియ్యం పిండితో జ్యూసీగా నోట్లో కరిగిపోయే స్వీట్ బాల్స్..
బియ్యం పిండితో జ్యూసీగా నోట్లో కరిగిపోయే స్వీట్ బాల్స్..
10 నిమిషాల్లో కమ్మనైన అటుకుల కట్టె పొంగలి..
10 నిమిషాల్లో కమ్మనైన అటుకుల కట్టె పొంగలి..
మరి కొద్దీ రోజుల్లో ఈ రాశుల లైఫ్ లో వీళ్ళు కూడా ఊహించని మార్పులు
మరి కొద్దీ రోజుల్లో ఈ రాశుల లైఫ్ లో వీళ్ళు కూడా ఊహించని మార్పులు