AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ONGC Recruitment: ఓఎన్‌జీసీలో భారీగా ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసకోండి.. చివరి తేదీ ఎప్పుడంటే..

ONGC Recruitment: ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ONGC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. డెహ్రాడూన్‌లోని ఈ సంస్థలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.?

ONGC Recruitment: ఓఎన్‌జీసీలో భారీగా ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసకోండి.. చివరి తేదీ ఎప్పుడంటే..
Narender Vaitla
|

Updated on: May 19, 2022 | 8:05 AM

Share

ONGC Recruitment: ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ONGC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. డెహ్రాడూన్‌లోని ఈ సంస్థలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 922 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* వీటిలో జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, జూనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్, జూనియర్‌ ఫైర్‌ సూపర్‌వైజర్, జూనియర్‌ మెరైన్‌ రేడియో అసిస్టెంట్, జూనియర్‌ టెక్నీషియన్‌ వంటి ఖాళీలు ఉన్నాయి.

* సివిల్, ఎలక్ట్రికల్, జియాలజీ, సర్వేయింగ్, అకౌంట్స్, ప్రొడక్షన్, కెమిస్ట్రీ, జియాలజీ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనునన్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, అకడమిక్‌ ప్రతిభ, అప్రెంటిషిప్‌ సర్టిఫికేట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 28-05-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
27 కేజీల బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన స్టార్ డైరెక్టర్‌‌
27 కేజీల బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన స్టార్ డైరెక్టర్‌‌
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి