NTPC Recruitment 2022: నెలకు రూ. 50 వేల జీతం.. 10 తరగతి అర్హతతో 177 మైనింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..వివరాలివే!

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC Limited) మైనింగ్ ఓవర్‌మ్యాన్ (mining overman), మైనింగ్ సిర్దార్‌లో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

NTPC Recruitment 2022: నెలకు రూ. 50 వేల జీతం.. 10 తరగతి అర్హతతో 177 మైనింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..వివరాలివే!
Nptc
Follow us

|

Updated on: Feb 08, 2022 | 7:34 PM

NTPC Mining Sirdar Recruitment 2022: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC Limited) మైనింగ్ ఓవర్‌మ్యాన్ (mining overman), మైనింగ్ సిర్దార్‌లో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు: ఖాళీల సంఖ్య: 177

పోస్టుల వివరాలు: మైనింగ్‌ ఓవర్‌మెన్‌ (74), మైనింగ్‌ సిర్దార్‌ (103) పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.40,000 నుంచి రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు:

  • మైనింగ్ ఓవర్‌మ్యాన్: ఓవర్‌మ్యాన్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుండి మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. అభ్యర్థులకు తప్పనిసరిగా ఓపెన్ కాస్ట్ కోల్ మైన్స్‌లో కనీసం ఐదేళ్ల పోస్ట్-క్వాలిఫికేషన్ పని అనుభవం కలిగి ఉండాలి.
  • మైనింగ్ సిర్దార్: డీజీఎమ్‌ఎస్‌ జారీ చేసే సిర్దార్ సర్టిఫికేట్, సెయింట్ జాన్స్ అంబులెన్స్ అసోసియేషన్ జారీ చేసే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్‌తోపాటు అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి చదివి ఉండాలి. అలాగే ఓపెన్ కాస్ట్ ఓపెన్ మైన్‌లో కనీసం ఒక సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ వర్కింగ్ అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 57 ఏళ్లు మించరాదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము:

  • ఓబీజీ/ఇతర అభ్యర్ధులకు: రూ.300
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 15 మార్చి, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Hijab row: స్కూళ్లు, కాలేజీలకు రానున్న 3 రోజులపాటు సెలవులు.. ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున్న రాజుకుంటున్న హిజాబ్‌ వివాదం!

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ