NPC Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక!

భారత ప్రభుత్వ కామర్స్‌, పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్‌ (NPC).. ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి (Executive Posts) అర్హులైన..

NPC Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక!
Npc
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 18, 2022 | 1:55 PM

NPC Executive Recruitment 2022: భారత ప్రభుత్వ కామర్స్‌, పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్‌ (NPC).. ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి (Executive Posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 39

పోస్టుల వివరాలు: సపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌, ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌, టెక్నికల్ ఎగ్జిక్యూటివ్‌, లీగల్‌ ఎగ్జిక్యూటివ్‌, ఎన్సల్టెంట్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ తదితర పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.25,000ల నుంచి రూ.65,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్‌, ఐటీఐ, గ్రాడ్యుయేషన్‌, బీఈ/బీటెక్‌/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌ ఐడీ: ed-admin@npcindia.gov.in

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 26, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

TTD News: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్! మే 1 నుంచి తెరుచుకోనున్న శ్రీవారి మెట్టు మార్గం

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!