NIN Hyderabad Jobs 2022: హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్‌లో ఖాళీలు.. అర్హతలివే..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (NIN Hyderabad).. తాత్కలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్-బి పోస్టుల (Project Data Entry Operator-B Posts) భ‌ర్తీకి..

NIN Hyderabad Jobs 2022: హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్‌లో ఖాళీలు.. అర్హతలివే..
Nin Hyderabad
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 09, 2022 | 5:11 PM

NIN Hyderabad Project Data Entry Operator-B Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (NIN Hyderabad).. తాత్కలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్-బి పోస్టుల (Project Data Entry Operator-B Posts) భ‌ర్తీకి నోటిఫికేస‌న్ జారీ చేసింది. ఎంపికైనవారు హైదరాబాద్‌లో పనిచేయవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్-బి పోస్టు

ఇవి కూడా చదవండి

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.18,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎమ్‌సీఏ/బీసీఏ/బీటెక్‌ అభ్యర్ధులకు ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి. టైపింగ్ నైపుణ్యం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ హాజరవ్వొచ్చు.

అడ్రస్: కాన్ఫరెన్స్‌ హాల్‌ అండ్‌ కమిటీ రూం, ఐసీఎంఆర్‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (నిన్‌), హైదరాబాద్.

ఇంటర్వ్యూ తేదీలు: జూన్‌ 21, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.