Basara RGUKT 2022: బాసర ఆర్జీయూకేటీ- 2022 అడ్మిషన్‌ నోటిఫికేషన్‌.. త్వరలోనే..

తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాసర ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌-TS RGUKT)లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ త్వరలో విడుదల చేయనున్నట్లు బుధవారం..

Basara RGUKT 2022: బాసర ఆర్జీయూకేటీ- 2022 అడ్మిషన్‌ నోటిఫికేషన్‌.. త్వరలోనే..
Basara Rgukt 2022
Follow us

|

Updated on: Jun 09, 2022 | 3:32 PM

TS RGUKT IIIT Basara notification 2022-2023: తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాసర ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌-TS RGUKT)లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ త్వరలో విడుదల చేయనున్నట్లు బుధవారం (జూన్‌ 8) తెల్పింది. గత యేడాది (2021-22) తెలంగాణ పాలిసెట్‌-2021లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐతే ఈసారీ పాలిసెట్‌ ద్వారానే ప్రవేశాలు కల్పించాలని నోటిఫికేషన్‌ను మొదట్లో విడుదల చేసినప్పటికీ.. అలా చేస్తే గ్రామీణ విద్యార్థులకు నష్టం కలుగుతుందని పలు వర్గాల నుంచి వినతులు రావడంతో ఉన్నత విద్యామండలి పునరాలోచన చేసి పాత పద్ధతిలోనే, పదో తరగతి పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ప్రవేశాలకు సంబంధించి తాజా అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ తనిఖీ చేసుకుంటూ ఉండాలని ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచించింది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి