AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Legal Affairs Jobs 2022: లా గ్రాడ్యుయేట్లకు బంపరాఫర్‌! ఢిల్లీలోని లీగల్‌ అఫైర్స్‌లో ఉద్యోగావకాశాలు..పూర్తి వివరాలివే!

భారత ప్రభుత్వ లా అండ్ జస్టిస్‌ మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీలోని లీగల్‌ అఫైర్స్‌ (Legal Affairs) విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్‌ పోస్టుల (Young Professionals posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

Delhi Legal Affairs Jobs 2022: లా గ్రాడ్యుయేట్లకు బంపరాఫర్‌! ఢిల్లీలోని లీగల్‌ అఫైర్స్‌లో ఉద్యోగావకాశాలు..పూర్తి వివరాలివే!
New Delhi Legal Affairs
Srilakshmi C
|

Updated on: Mar 30, 2022 | 8:35 AM

Share

Legal Affairs Young Professionals Recruitment 2022: భారత ప్రభుత్వ లా అండ్ జస్టిస్‌ మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీలోని లీగల్‌ అఫైర్స్‌ (Legal Affairs) విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్‌ పోస్టుల (Young Professionals posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: యంగ్ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి లా గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ కమిటీ అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్ అడ్రస్‌: engagement.yp-dla@gov.in

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IFFCO AGT Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త! ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫర్టిలైజర్‌ కో ఆపరేటివ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్