Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NVS Admissions 2023: నవోదయా స్కూళ్లలో 9వ తరగతి ప్రవేశాలకు 2023-24 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు ఇలా..

న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న జవహర్‌ నవోదయా విద్యాలయ దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి తొమ్మిదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

NVS Admissions 2023: నవోదయా స్కూళ్లలో 9వ తరగతి ప్రవేశాలకు 2023-24 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు ఇలా..
Nvs Admissions
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 07, 2022 | 8:23 AM

Jawahar Navodaya Vidyalaya Admissions 2023-24: న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న జవహర్‌ నవోదయా విద్యాలయ దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి తొమ్మిదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆయా స్కూళ్లలో ఏర్పడిన ఖాళీల ఆధారంగా ఈ ప్రవేశాలు జరుగుతాయి. ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు మే 1, 2008 నుంచి ఏప్రిల్‌ 30, 2010వ తేదీల మధ్య జన్మించి ఉండాలి. 2022-23 విద్యా సంవత్సరంలో ఏదైన ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ అర్హతలున్న విద్యార్ధులు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 15, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మ్యాథమెటిక్స్‌, జనలర్‌ సైన్స్‌, ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టు్ల్లో రెండున్నర గంటల సమయంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఫిబ్రవరి 11, 2023వ (ఆదివారం) తేదీన దేశ వ్యాప్తంగా రాత పరీక్ష నిర్వహిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఆ మారుతీ కారుపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.లక్ష తగ్గింపు
ఆ మారుతీ కారుపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.లక్ష తగ్గింపు
ట్రంప్‌ న్యూ రూల్..అలాంటి పోస్ట్‌లు పెడితే అమెరికాలోకి నో ఎంట్రీ!
ట్రంప్‌ న్యూ రూల్..అలాంటి పోస్ట్‌లు పెడితే అమెరికాలోకి నో ఎంట్రీ!
భారత రత్న, నిషాన్‌-ఎ-పాకిస్థాన్‌ అందుకున్న ఏకైక వ్యక్తి ఎవరో తెలు
భారత రత్న, నిషాన్‌-ఎ-పాకిస్థాన్‌ అందుకున్న ఏకైక వ్యక్తి ఎవరో తెలు
'పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు 2 నెలల్లో పూర్తి చేయండి'.. సుప్రీం
'పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు 2 నెలల్లో పూర్తి చేయండి'.. సుప్రీం
అమెరికా నుంచి భారత్‌కు లష్కర్‌ ఉగ్రవాది తహవూర్‌ రాణా..
అమెరికా నుంచి భారత్‌కు లష్కర్‌ ఉగ్రవాది తహవూర్‌ రాణా..
పుసుక్కున అంత మాట అన్నాడేంటి ?? దారుణం ఇది !!
పుసుక్కున అంత మాట అన్నాడేంటి ?? దారుణం ఇది !!
హెల్మెట్ వాడకపోతే జరిమానా బాదుడు.. కొనుగోలు సమయంలో ఈ టిప్స్ మస్ట్
హెల్మెట్ వాడకపోతే జరిమానా బాదుడు.. కొనుగోలు సమయంలో ఈ టిప్స్ మస్ట్
పంబన్‌ రైల్వే బ్రిడ్జ్‌.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌
పంబన్‌ రైల్వే బ్రిడ్జ్‌.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌
ఈ లక్షణాలున్న వ్యక్తితో పరిచయం మీ పతనానికి దారి.. అవి ఏమిటంటే
ఈ లక్షణాలున్న వ్యక్తితో పరిచయం మీ పతనానికి దారి.. అవి ఏమిటంటే
చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్‌..
చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్‌..