NHAI Recruitment 2021: నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. దరఖాస్తుల గడువు ఎప్పటి వరకు అంటే..

|

Nov 22, 2021 | 2:05 PM

NHAI Recruitment 2021: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు వెలువుడుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నాయి...

NHAI Recruitment 2021: నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. దరఖాస్తుల గడువు ఎప్పటి వరకు అంటే..
Follow us on

NHAI Recruitment 2021: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు వెలువుడుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నాయి. ఇక నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షను నేషనల్‌ టెస్టింట్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనుంది.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

► నోటిఫికేషన్‌లో భాగంగా 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

► వీటిలో జనరల్‌ 6, ఎస్సీ 3, ఎస్టీ 1, ఓబీసీ 5, ఈడబ్ల్యూఎస్‌ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

► ఫైనాన్స్‌, అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పోస్టులు ఉన్నాయి.

► పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీకామ్‌/ సీఎంఏ/ ఎంబీఏలో ఏదో ఒకటి పూర్తి చేసి ఉండాలి.

► అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

► ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

► అభ్యర్థులను రాత పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్‌ 29

► పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఇవి కూడా చదవండి:

UPSC EPFO ​​DAF Recruitment 2021: EPFO ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ జాబ్స్ నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ..

Colliers India: నిరుద్యోగులకు అలెర్ట్.. రియల్ ఎస్టేట్ కంపెనీలో 1000 ఉద్యోగ అవకాశాలు..!