AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NALCO Recruitment 2022: నెలకు రూ. రెండున్నర లక్షల జీతంతో.. నేషనల్ అల్యూమినియం కంపెనీలో మేనేజర్‌ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ పరిశ్రమలు, గనుల మంత్రిత్వ శాఖకు చెందిన భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్.. 39 అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

NALCO Recruitment 2022: నెలకు రూ. రెండున్నర లక్షల జీతంతో.. నేషనల్ అల్యూమినియం కంపెనీలో మేనేజర్‌ ఉద్యోగాలు..
NALCO Recruitment 2022
Srilakshmi C
|

Updated on: Nov 12, 2022 | 8:10 AM

Share

భారత ప్రభుత్వ పరిశ్రమలు, గనుల మంత్రిత్వ శాఖకు చెందిన భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్.. 39 అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ సెరామిక్‌/మైనింగ్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, సీఏ, సీఎమ్‌ఏ, ఇంజనీరింగ్‌ డిగ్రీ, జియాలజీ/ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు డిసెంబర్‌ 10వ తేదీ నాటికి 35 నుంచి 45 యేళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా డిసెంబర్‌ 10, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు అక్టోబర్‌ 7, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.70,000ల నుంచి రూ.2,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు
నేటి రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి శుభవార్తలు, ధనలాభం!
నేటి రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి శుభవార్తలు, ధనలాభం!
పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం.. కట్‌చేస్తే సీన్ సితార్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం.. కట్‌చేస్తే సీన్ సితార్
గోవర్ధన పూజ.. శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎందుకు ఎత్తాడు?..
గోవర్ధన పూజ.. శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎందుకు ఎత్తాడు?..
హైదరాబాద్‌లో 10 చోట్ల భారీ అగ్ని ప్రమాదం..
హైదరాబాద్‌లో 10 చోట్ల భారీ అగ్ని ప్రమాదం..
రైల్వే ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. NTPC దరఖాస్తు గడువు పొడిగింపు
రైల్వే ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. NTPC దరఖాస్తు గడువు పొడిగింపు