AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MNNIT Recruitment 2023: మోతీలాల్‌ నెహ్రూ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో 103 నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు..ఇంటర్‌/ఐటీఐ అర్హత..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన అలహాబాద్‌ (ప్రయాగరాజ్‌)లోని మోతీలాల్‌ నెహ్రూ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఎన్‌నిట్‌) వివిధ డిపార్ట్‌మెంట్/సెక్షన్‌లలో.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/డిప్యూటేషన్/ఒప్పంద ప్రాతిపదికన..

MNNIT Recruitment 2023: మోతీలాల్‌ నెహ్రూ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో 103 నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు..ఇంటర్‌/ఐటీఐ అర్హత..
MNNIT Allahabad
Srilakshmi C
|

Updated on: Jan 22, 2023 | 8:18 PM

Share

భారత ప్రభుత్వ రంగానికి చెందిన అలహాబాద్‌ (ప్రయాగరాజ్‌)లోని మోతీలాల్‌ నెహ్రూ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఎన్‌నిట్‌) వివిధ డిపార్ట్‌మెంట్/సెక్షన్‌లలో.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/డిప్యూటేషన్/ఒప్పంద ప్రాతిపదికన 103 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి ఇంటర్మీడియట్, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. పీహెచ్‌డీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తుదారుల వయసు 56 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 15, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలు 30 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ అభ్యర్ధులు రూ.500లు రిజిస్ట్రేషన్‌ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు. స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • సూపరింటెండెంట్ పోస్టులు: 3
  • పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • సీనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు: 1
  • సీనియర్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: 4
  • ఆఫీస్ అటెండెంట్/ ల్యాబ్ అటెండెంట్ పోస్టులు: 21
  • ఫార్మసిస్ట్ పోస్టులు: 2
  • టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 20
  • జూనియర్ ఇంజినీర్ సివిల్/ ఎలక్ట్రికల్ పోస్టులు: 5
  • ఎస్‌ఏఎస్‌ అసిస్టెంట్ పోస్టులు: 1
  • లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • సీనియర్ టెక్నీషియన్ పోస్టులు: 15
  • టెక్నీషియన్ పోస్టులు: 28

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్