AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Civils Free Coaching: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌-2023కు ఉచిత కోచింగ్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

యూపీఎస్సీ సివిల్ సర్వీస్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు గుడ్‌న్యూస్! ఈ ఏడాది నిర్వహించనున్న సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత కోచింగ్‌ ఇవ్వడానికి..

UPSC Civils Free Coaching: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌-2023కు ఉచిత కోచింగ్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
UPSC Civils Free Coaching
Srilakshmi C
|

Updated on: Jan 06, 2023 | 9:11 PM

Share

యూపీఎస్సీ సివిల్ సర్వీస్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు గుడ్‌న్యూస్! ఈ ఏడాది నిర్వహించనున్న సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత కోచింగ్‌ ఇవ్వడానికి మౌలానా అజాద్‌ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) ప్రకటన విడుదల చేసింది. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అకాడమీ (సీఎస్‌ఈ-ఆర్‌సీ- 2023) ద్వారా ఈ ఏడాది మేలో జరిగే ప్రాథమిక పరీక్షకు ఉచిత కోచింగ్‌ ఇవ్వడానికి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఆసక్తి కలిగిన మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు జనవరి 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు అధికారిక వెబ్‌సైట్‌ లో పూరించవచ్చు. లేదా 9849098620, 9441428108 ఫోన్‌ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని ఇన్‌ఛార్జి హెచ్‌ అలీమ్‌బాషా సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్