AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Jobs: కర్నూలు డీఎంహెచ్‌ఓలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..

AP Jobs: కర్నూలు డీఎంహెచ్‌ఓ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఫిబ్రవరి 3న మొదలైన ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ...

AP Jobs: కర్నూలు డీఎంహెచ్‌ఓలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
Narender Vaitla
|

Updated on: Feb 05, 2022 | 8:10 PM

Share

AP JObs: కర్నూలు డీఎంహెచ్‌ఓ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఫిబ్రవరి 3న మొదలైన ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ 9 వరకు కొనసాగనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా పలు మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో స్పెషలిస్ట్‌ ఎమ్‌ఓ-పిడిట్రీషియన్‌ (2), స్పెషలిస్ట్‌ ఎమ్‌ఓ అండ్‌ గైనకాలజీ (3), మెడికల్‌ ఆపీసర్‌ (1), ఓటీ టెక్నీషియన్‌ (1), క్లినికల్ సైకాలజిస్ట్‌ (3), డెంటల్‌ టెక్నీషియన్‌ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్‌తో పాటు పీజీ పూర్తి చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకడూదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు ఆఫీస్‌ ఆఫ్ ది డిస్ట్రిక్ట్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌, కర్నూలు, ఆంధ్రప్రదేశ్‌ అడ్రస్‌లో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

* ఇంటర్వ్యూలు ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.

* అభ్యర్థులు ముందుగా అప్లికేషన్‌ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వివరాలను ఎంటర్‌ చేసి, సంబంధిత డ్యాక్యుమెంట్లతో ఇంటర్వ్యూకి హాజరు కావాలి.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ను వదల్లేక పోతున్నారా.? అయితే ఈ కొత్త ఫీచర్‌ మీకోసమే..

Banking News: ఆ బ్యాంకు ఖాతాదారులకు షాక్‌.. వడ్డీ రేట్లు తగ్గింపు

Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే.. మర్చిపోయి కూడా ఈ ఆహార పదార్థాలను తినకండి

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..