KV Uppal Recruitment 2022: ఉప్పల్‌ కేంద్రీయ విద్యాలయలో టీచింగ్‌ ఉద్యోగాలు.. రేపే ఇంటర్వ్యూ..

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన తెలంగాణ రాష్ట్రంలోని ఉప్పల్‌లోనున్న కేంద్రీయ విద్యాలయ (Kendriya Vidyalaya).. ఒప్పంద ప్రాతిపదికన టీజీటీ, ఎడ్యుకేషనల్‌ కౌన్సెలర్‌ తదితర పోస్టుల (TGT Posts) భర్తీకి..

KV Uppal Recruitment 2022: ఉప్పల్‌ కేంద్రీయ విద్యాలయలో టీచింగ్‌ ఉద్యోగాలు.. రేపే ఇంటర్వ్యూ..
Kv Uppal
Follow us

|

Updated on: Jul 03, 2022 | 1:11 PM

Kendriya Vidyalaya Uppal Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన తెలంగాణ రాష్ట్రంలోని ఉప్పల్‌లోనున్న కేంద్రీయ విద్యాలయ (Kendriya Vidyalaya).. ఒప్పంద ప్రాతిపదికన టీజీటీ, ఎడ్యుకేషనల్‌ కౌన్సెలర్‌ తదితర పోస్టుల (TGT Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల సంఖ్య: ఇంకా ప్రకటించలేదు

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: టీజీటీ, ఎడ్యుకేషనల్‌ కౌన్సెలర్‌, స్పోర్ట్స్‌ కోచ్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ. 21,250ల నుంచి రూ. 25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు:

  • టీజీటీ పోస్టులకు సోషల్‌ స్టడీస్‌, సంస్కృతం స్పెషలైజేషన్‌లో ఖాళీలున్నాయి. సంబంధితస్పెషలైజేషన్‌లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, బీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి. ఇంగ్లిష్‌/హిందీ మాధ్యమాల్లో టీచింగ్‌ ప్రొఫిషియన్సీ ఉండాలి.
  • ఎడ్యుకేషనల్‌ కౌన్సెలర్‌ పోస్టులకు బీఏ/సైకాలజీలో బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కౌన్సెలింగ్‌లో డిప్లొమా సర్టిఫికెట్‌ ఉండాలి.
  • స్పోర్ట్స్‌ కోచ్‌ పోస్టులకు డిగ్రీ/డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టులకు బ్యాచిలర్స్‌ డిగ్రీతో పాటు బీఈడీ/డిప్లొమా ఇన్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

అడ్రస్‌: Kendriya Vidyalaya.No.1, Uppal, Hyderabad

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
దేశీ గడ్డపై Pushpa సాంగ్ ప్రకంపనలు | Hari Hara Veera Mallu రిలీజ్

ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించాడా.?

ఎన్నికల ప్రచార బరిలోకి ఏఐసిసి పెద్దలు.. దూసుకుపోతున్న కాంగ్రెస్..

హిట్టా.? ఫట్టా.? సుహాస్ ప్రసన్న వదనం తో ఆకట్టుకున్నాడా.?

అతిగా తింటే విషమే..! జీడిపప్పును ఎక్కువగా తింటే ఇలా అవుతుందా..?

రాణించిన ఆర్సీబీ బౌలర్లు.. గుజరాత్ ఆలౌట్.. టార్గెట్ ఎంతంటే?

తక్కువ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే

పుష్ప ఫస్ట్ సాంగ్ రికార్డ్ బద్దలు.| మంచి గోస్ట్ తో వెన్నెల కిషోర్

ఊహకందని డిస్కౌంట్‌.. రూ. 38 వేలకే ఫోల్డబుల్ ఫోన్‌
ఊహకందని డిస్కౌంట్‌.. రూ. 38 వేలకే ఫోల్డబుల్ ఫోన్‌
దేశీ గడ్డపై Pushpa సాంగ్ ప్రకంపనలు | Hari Hara Veera Mallu రిలీజ్
దేశీ గడ్డపై Pushpa సాంగ్ ప్రకంపనలు | Hari Hara Veera Mallu రిలీజ్
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించాడా.?
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించాడా.?
హిట్టా.? ఫట్టా.? సుహాస్ ప్రసన్న వదనం తో ఆకట్టుకున్నాడా.?
హిట్టా.? ఫట్టా.? సుహాస్ ప్రసన్న వదనం తో ఆకట్టుకున్నాడా.?
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు

రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్

ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..

'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్

పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా

కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??

పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??