Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. పేరొందిన ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Job Notification: తెలంగాణలోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NIMS) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది...

Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. పేరొందిన ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
Follow us
Subhash Goud

|

Updated on: May 08, 2021 | 2:57 PM

Job Notification: తెలంగాణలోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NIMS) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఆసక్తి, అర్హత కలిగిన వారు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు నిమ్స్ అధికారులు . ఆ ఫామ్ ను నింపి ఈ నెల 17లోగా నిమ్స్ హెచ్ఆర్ విభాగంలో అందించాలని పేర్కొంది. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 19న ఉద‌యం 11లకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూల అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నిమ్స్ తెలిపింది. అర్హత మరియు ఇతర పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ http://www.nims.edu.in/ను సందర్శించాలని నోటిఫికేషన్‌లో తెలిపింది.

ఇవీ కూడా చదవండి:

Google Digital Marketing Course: ఉచితంగా డిజిట‌ల్ మార్కెటింగ్ కోర్సు అందిస్తోన్న‌ గూగుల్.. స‌ర్టిఫికేట్ కూడా..

Oil India Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే