JNU Entrance Exam: JNU ఎంట్రన్స్ ఎగ్జామ్‌ దరఖాస్తు తేదీ పొడగింపు.. చివరితేదీ ఎప్పుడంటే..?

JNU Entrance Exam: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేదా JNUEE 2021 కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి

JNU Entrance Exam: JNU ఎంట్రన్స్ ఎగ్జామ్‌ దరఖాస్తు తేదీ పొడగింపు.. చివరితేదీ ఎప్పుడంటే..?
Jnuee
Follow us

|

Updated on: Aug 28, 2021 | 12:09 PM

JNU Entrance Exam: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేదా JNUEE 2021 కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడగించారు. అభ్యర్థులు ఇప్పుడు ఆగస్టు 31 వరకు jnuexams.nta.ac.in లో నమోదు చేసుకోవచ్చు. అంతకుముందు చివరి తేదీ ఆగస్టు 27గా నిర్ణయించారు. జూలై 27 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. NTA ఒక నోటిఫికేషన్‌లో.. ‘విద్యార్థుల అభ్యర్థనను దృష్టిలో ఉంచుకొని JNUEE 2021 కోసం అప్లై చేసుకోవడానికి చివరి తేదీ పొడగించామని 31.08.2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది’

సవరించిన షెడ్యూల్ ప్రకారం.. JNUEE 2021 నమోదు ప్రక్రియ ఆగస్టు 31 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది దరఖాస్తు రుసుము 11:50 PM లోపు చెల్లించవచ్చు. దరఖాస్తు ఫారంలో తప్పుల దిద్దుబాటు కోసం 1 సెప్టెంబర్ నుంచి 3 సెప్టెంబర్ వరకు అవకాశం కల్పించారు. NTA “అభ్యర్థులు ఈ విషయంలో ఏవైనా అప్‌డేట్‌ల కోసం NTA వెబ్‌సైట్ nta.ac.in, jnuexams.nta.ac.in తో టచ్‌లో ఉండాలని సూచించారు. ఏవైనా వివరణల కోసం అభ్యర్థులు 011-40759000 లో NTA హెల్ప్ డెస్క్‌ని సంప్రదించవచ్చు లేదా jnu@nta.ac.in లో NTA మెయిల్‌ చేయవచ్చని ‘సూచించింది.

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష – 2021, సెప్టెంబర్‌ 21, 22, 23 తేదీలలో జరుగుతుంది. పరీక్ష రెండు స్లాట్లలో నిర్వహిస్తారు. మొదటి స్లాట్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు రెండవ స్లాట్ మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు ఉంటుంది. ప్రశ్నపత్రంలో బహుళ ఎంపిక ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా విధానం CBT విధానంలో ఉంటుంది. పేపర్ ఆంగ్లంలో ఉంటుంది ఇది భాషా కోర్సులకు వర్తించదు.

Fire Boltt Agni: తక్కువ ధరలో స్మార్ట్‌ వాచ్‌ కోసం చూస్తున్నారా.? అయితే బోల్ట్‌ కంపెనీకి చెందిన ఈ వాచ్‌పై ఓ లుక్కేయాల్సిందే.

Joe Biden: హనీమూన్ ముగిసింది.. షేక్ అవుతోన్న జో బైడెన్ అధ్యక్ష పీఠం..

AP RTC Employees: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌..! ఇన్సూరెన్స్ కోసం ఎస్బీఐతో ఒప్పందం.. 40 లక్షల వరకు కవరేజీ..

Pushpa Update: పుష్పరాజ్‌ను ఢీకొట్టబోయేది ఎవరో తెలుసా.? ‘విలన్‌ ఆఫ్‌ పుష్ప’ను పరిచయం చేసిన చిత్ర యూనిట్‌.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో