AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO VSSC Jobs 2025: ఇస్రో విక్రమ్‌ సారాబాయ్‌ స్సెస్‌ సెంటర్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక

ISRO VSSC Recruitment Notification 2025: ఇస్రోకు చెందిన కేరళలోని తిరువనంతపురంలో ఉన్న విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (VSSC).. పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మెడికల్ ఆఫీసర్‌, డెంటల్ సర్జన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు..

ISRO VSSC Jobs 2025: ఇస్రో విక్రమ్‌ సారాబాయ్‌ స్సెస్‌ సెంటర్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక
ISRO VSSC Medical Officer Jobs
Srilakshmi C
|

Updated on: Nov 25, 2025 | 4:31 PM

Share

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)కు చెందిన కేరళలోని తిరువనంతపురంలో ఉన్న విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (VSSC).. పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మెడికల్ ఆఫీసర్‌, డెంటల్ సర్జన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 7, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు ఇవే..

  • మెడికల్‌ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 1
  • డెంటల్‌ సర్జన్‌ పోస్టుల సంఖ్య: 4

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ అయి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి 70 ఏళ్లకు మించకూడదు. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో ఈమెయిల్ ద్వారా డిసెంబర్‌ 7, 2025వ తేదీలోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు.

ఈమెయిల్ ఐడీ: hsshelp@vssc.gov.in

ఇవి కూడా చదవండి

విక్రమ్‌ సారాబాయ్‌ స్సెస్‌ సెంటర్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పా..పా..పాము పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..జరిగింది ఇదే
పా..పా..పాము పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..జరిగింది ఇదే
బంగారం ధరలను రోజూ ఎవరు డిసైడ్ చేస్తారు..? గంటల్లోనే రేట్లు..
బంగారం ధరలను రోజూ ఎవరు డిసైడ్ చేస్తారు..? గంటల్లోనే రేట్లు..
మంచు కొండలను చీల్చుకుంటూ శాశ్వత పరిష్కారం ‘జోజిలా టన్నెల్’!
మంచు కొండలను చీల్చుకుంటూ శాశ్వత పరిష్కారం ‘జోజిలా టన్నెల్’!
ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే చపాతీల్లోకి
ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే చపాతీల్లోకి
ప్రభాస్ ఎవరు..? అని అడిగినందుకు...
ప్రభాస్ ఎవరు..? అని అడిగినందుకు...
శుక్రుడి కటాక్షం.. ఇక వారి జీవితంలో కొత్త వెలుగులు ఖాయం..!
శుక్రుడి కటాక్షం.. ఇక వారి జీవితంలో కొత్త వెలుగులు ఖాయం..!
పర్సనల్ లోన్ తీసుకువాలంటే ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించాలా..?
పర్సనల్ లోన్ తీసుకువాలంటే ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించాలా..?
రూ. 10 కదాని లొట్టలేసుకుంటూ తాగుతున్నారా.. ఈ వీడియో చూస్తే..
రూ. 10 కదాని లొట్టలేసుకుంటూ తాగుతున్నారా.. ఈ వీడియో చూస్తే..
సీఎం సార్ స్మశానాల దగ్గర వైన్ షాపులు పెట్టండి
సీఎం సార్ స్మశానాల దగ్గర వైన్ షాపులు పెట్టండి
కొట్టి చంపేశారు.. కన్నీరుమున్నీరవుతోన్న 'శక్తి' హీరోయిన్.. వీడియో
కొట్టి చంపేశారు.. కన్నీరుమున్నీరవుతోన్న 'శక్తి' హీరోయిన్.. వీడియో