inStem Recruitment 2022: రాత పరీక్షలేకుండానే ఎంపిక..ఇన్‌స్టెమ్‌లో టెక్నికల్ అస్టిస్టెంట్ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..

భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టెమ్‌ సెల్‌ సైన్స్‌ అండ్‌ రీజెనరేటివ్‌ మెడిసిన్‌ (inStem).. టెక్నికల్ అస్టిస్టెంట్ (Technical Assistant Posts) పోస్టుల భర్తీకి..

inStem Recruitment 2022: రాత పరీక్షలేకుండానే ఎంపిక..ఇన్‌స్టెమ్‌లో టెక్నికల్ అస్టిస్టెంట్ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..
Instem
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 05, 2022 | 5:02 PM

inStem Technical Assistant Recruitment 2022: భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టెమ్‌ సెల్‌ సైన్స్‌ అండ్‌ రీజెనరేటివ్‌ మెడిసిన్‌ (inStem).. టెక్నికల్ అస్టిస్టెంట్ (Technical Assistant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 14

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: టెక్నికల్ అస్టిస్టెంట్ (ఆర్టిటెక్చర్‌/ఇన్‌టీరియర్‌ డిజైనర్‌) పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: అనుభవం ఆధారంగా జీతం చెల్లిస్తారు.

అర్హతలు: మూడేళ్ల ఆర్కిటెక్చర్‌ డిప్లొమా/ఇన్‌టీరియర్‌ డిజైన్‌ కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 1 నుంచి 2 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. మంచి ఇంటర్‌పర్సనల్ స్కిల్స్‌ ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీలు: జూన్‌ 16, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!

అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి

కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో

నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు

ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..

మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు

పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500

సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర

డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!

రూ. 4 వేల పెన్షన్‌కు ముహుర్తం ఖరారు? తెలంగాణ ప్రభుత్వం కసరత్తు..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో

ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!