Indian Army TGC July 2023: ఇండియన్‌ ఆర్మీ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ-137) నోటిఫికేషన్‌ విడుదల

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ఆర్మీ.. టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ-137) జులై 2023లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ షార్ట్ నోటిఫికేషన్‌ విడుదల..

Indian Army TGC July 2023: ఇండియన్‌ ఆర్మీ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ-137) నోటిఫికేషన్‌ విడుదల
Indian Army TGC 137 Recruitment 2023

Updated on: Oct 25, 2022 | 8:23 AM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ఆర్మీ.. టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ-137) జులై 2023లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ షార్ట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్ధుల వయసు నవంబర్‌ 1, 2022వ తేదీ నాటికి 20 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర సమాచారం వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత చెక్‌ చేసుకోవచ్చు. ఆర్మీలో చేరి దేశ రక్షణకు సేవ చేయాలనే ఆసక్తి కలిగిన యువత ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 30, 2022వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.