Income Tax Recruitment: ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. స్పోర్ట్స్‌ కోటా ద్వారా అభ్యర్థుల ఎంపిక..

Income Tax Recruitment: ఇన్‌కమ్‌ట్యాక్స్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిహార్‌, జార్ఖండ్‌కు చెందిన ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఇన్‌కమ్‌ట్యాక్స్‌ స్పోర్ట్స్‌ కోటా పరిధిలో ఈ పోస్టులను..

Income Tax Recruitment: ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. స్పోర్ట్స్‌ కోటా ద్వారా అభ్యర్థుల ఎంపిక..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 02, 2022 | 10:33 AM

Income Tax Recruitment: ఇన్‌కమ్‌ట్యాక్స్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిహార్‌, జార్ఖండ్‌కు చెందిన ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఇన్‌కమ్‌ట్యాక్స్‌ స్పోర్ట్స్‌ కోటా పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీల ఉన్నాయి. అర్హతలు ఏంటన్న పూర్తి విశేషాలు..

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ట్యాక్స్‌ అసిస్టెంట్‌, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ పోస్టులు ఉన్నాయి.

* ట్యాక్స్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయసు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.

* మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మెట్రిక్యులేషన్‌/ సెకండరీ స్కూల్‌ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయసు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ట్యాక్స్‌, అడ్మిన్‌, టీపీఎస్‌, సెంట్రల్‌ రెవన్యూ బిల్డింగ్‌, పట్నా, బిహార్‌ 80001 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను వయసు, ఐదేళ్ల క్రీడా నైపుణ్యాలను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ 28-01-2022 తేదీగా ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Corona Omicron India Updates: మళ్ళీ దడ పుట్టిస్తున్న కరోనా మహమ్మారి.. ఆల్ టైం రికార్డు కేసులు నమోదు..(వీడియో)

News Watch: RRR వాయిదా వెనుక..? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..(వీడియో)

Job Mela AP: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. డిసెంబర్‌ 4న విశాఖలో జాబ్‌మేలా.. పూర్తి వివరాలు మీకోసం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!