Project Scientist Jobs: గేట్‌/నెట్ అర్హతతో.. ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వానికి చెందిన చెన్నైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ (IIT Madras).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్‌ పోస్టుల (Project Scientist Posts) భర్తీకి అర్హులైన..

Project Scientist Jobs: గేట్‌/నెట్ అర్హతతో.. ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ ఉద్యోగాలు..
Iit Madras
Follow us

|

Updated on: Mar 22, 2022 | 5:24 PM

IIT Madras Project Scientist Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన చెన్నైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ (IIT Madras).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్‌ పోస్టుల (Project Scientist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

పోస్టులు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, సీనియర్ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.43,400ల నుంచి రూ.96,720ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్‌, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గేట్‌ లేదా సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌ అడ్రస్‌: recruitment@imail.iitm.ac.in లేదా icsrrecruitment@iitm.ac.in

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 7, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IDBI Bank Jobs 2022: రాత పరీక్షలేకుండా ఎంపిక..ఐడీబీఐ బ్యాంక్‌లో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే!

Latest Articles
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట