IDBI Bank Jobs 2022: రాత పరీక్షలేకుండా ఎంపిక..ఐడీబీఐ బ్యాంక్‌లో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే!
భారత ప్రభుత్వానికి చెందిన ఐడీబీఐ బ్యాంక్ (IDBI).. ఒప్పంద ప్రాతిపదికన చీఫ్ రిస్క్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
IDBI Chief Risk Officer Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన ఐడీబీఐ బ్యాంక్ (IDBI).. ఒప్పంద ప్రాతిపదికన చీఫ్ రిస్క్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీలు: 2
పోస్టుల వివరాలు: చీఫ్ రిస్క్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 55 ఏళ్లకు మించరాదు.
అర్హతలు:
- చీఫ్ రిస్క్ ఆఫీసర్ పోస్టులకు గ్రాడ్యుయేషన్/పీజీ/ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పోస్టులకు బీఈ/బీటెక్/పీజీ/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ మెయిల్: recruitment@idbi.co.in
దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 31, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: