Project Staff Jobs: గేట్‌/నెట్‌ అర్హతతో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

భారత ప్రభుత్వానికి చెందిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT Kharagpur) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ప్టాఫ్‌ పోస్టుల (Project Staff) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Project Staff Jobs: గేట్‌/నెట్‌ అర్హతతో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
Iit Kharagpur
Follow us

|

Updated on: Feb 21, 2022 | 8:12 PM

IIT Kharagpur Project Staff Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT Kharagpur) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ప్టాఫ్‌ పోస్టుల (Project Staff) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఆసిస్టెంట్‌.

పే స్కేల్‌: నెలకు రూ. 30,000ల నుంచి రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీలో సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవంతోపాటు గేట్/నెట్‌ అర్హత కూడా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌/ ఇతర అభ్యర్ధులకు: రూ.100
  • మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 3, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Project Staff Jobs: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు.. హైదరాబాద్‌ నిన్‌లో నెలకు రూ.47 వేల జీతంతో ఉద్యోగావకాశాలు..

కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?