IIT Kharagpur Jobs 2022: గేట్/నెట్ అర్హతతో..ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు..పూర్తి వివరాలివే!
భారత ప్రభుత్వానికి చెందిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూ్‌ట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
IIT Kharagpur Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూ్‌ట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 5
పోస్టుల వివరాలు: సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులు
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, రబ్బర్ టెక్నాలజీ.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. గేట్/నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.31,000ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 1, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: