IIT Jobs 2022: రూ. 56 వేల జీతంతో బీఈ/బీటెక్ అర్హతతో ఐఐటీ జాబ్స్.. ఇంకా దరఖాస్తు చేయలేదా? ఐతే..
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన జోధ్‌పూర్‌లోని ఇండిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Jodhpur) ఒప్పంద ప్రాతిపదికన నాన్ టీచింగ్ (non teaching posts) పోస్టుల భర్తీకి అర్హులైన అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...
IIT Jodhpur Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన జోధ్‌పూర్‌లోని ఇండిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Jodhpur) ఒప్పంద ప్రాతిపదికన నాన్ టీచింగ్ (non teaching posts) పోస్టుల భర్తీకి అర్హులైన అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీలు: 14
పోస్టుల వివరాలు: ఈఆర్‌పీ మేనేజర్, టెక్నికల్ కమ్యూనికేషన్ మేనేజర్, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డిజిటల్ కంటెంట్ డిజైనర్ తదితర పోస్టులు.
పే స్కేల్: నెలకు రూ.35,400 నుంచి రూ.56,100ల వరకు చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీ, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 26, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: