AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIM Visakhapatnam Jobs 2022: ఐఐఎమ్‌ విశాఖపట్నంలో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (IIM).. స్పెషల్‌ రిక్యూట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా ఫ్యాకల్టీ పోస్టుల (Faculty Post) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి..

IIM Visakhapatnam Jobs 2022: ఐఐఎమ్‌ విశాఖపట్నంలో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Iim Visakhapatnam
Srilakshmi C
|

Updated on: Mar 23, 2022 | 7:00 PM

Share

IIM Visakhapatnam Faculty Recruitment 2022: విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (IIM).. స్పెషల్‌ రిక్యూట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా ఫ్యాకల్టీ పోస్టుల (Faculty Post) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టులు: ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.

విభాగాలు: డెసిషన్‌ సైన్సెస్‌, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఆర్గనైజేషన్‌ బిహేవియర్‌ అండ్‌ రిసోర్సెస్‌, పబ్లిక్‌ పాలసీ, ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, మార్కెటింగ్‌, ప్రొడక్షన్‌ అండ్‌ ఆపరేషన్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజీ.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 40,000ల నుంచి రూ.66,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఈమెయిల్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్‌ ఐడీ: facultyrecruit2022srd@iimv.ac.in

అడ్రస్: సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, ఐఐఎం విశాఖపట్నం, ఏయూ క్యాంపస్‌, విశాఖపట్నం, ఏపీ – 530003.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 21, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Sunflower Seeds: పొద్దుతిరుగుడు విత్తనాలు తిన్నారంటే ఈ ఆరోగ్య సమస్యలు దూరం..

Follow Us
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..