IDRBT Hyderabad Jobs 2022: నెలకు లక్ష జీతంతో హైదరాబాద్‌ ఐడీఆర్‌బీటీలో కొలువుల జాతర.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..

భారత ప్రభుత్వ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (IDRBT).. సీనియర్ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల (Senior Project Engineer posts) భర్తీకి..

IDRBT Hyderabad Jobs 2022: నెలకు లక్ష జీతంతో హైదరాబాద్‌ ఐడీఆర్‌బీటీలో కొలువుల జాతర.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..
Idrbt
Follow us

|

Updated on: Apr 07, 2022 | 1:42 PM

IDRBT Hyderabad Senior Project Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (IDRBT).. సీనియర్ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల (Senior Project Engineer posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 23

పోస్టుల వివరాలు:

  • సీనియర్ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు: 3 విభాగాలు: డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్ టెక్నాలజీ అర్హతలు: బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. పే స్కేల్‌: నెలకు రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • సీనియర్ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు: 9 విభాగాలు: ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌/మెషిన్‌ లెర్నింగ్‌ అర్హతలు: బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. పే స్కేల్‌: నెలకు రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌ పోస్టులు: 7 అర్హతలు: బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. పే స్కేల్‌: నెలకు రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • టెక్నికల్‌ సపోర్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు: 1 అర్హతలు: బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. పే స్కేల్‌: నెలకు రూ.45,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • ప్రాజెక్ట్‌ టెక్నిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 2 అర్హతలు: బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. పే స్కేల్‌: నెలకు రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటి అసిస్టెంట్‌ పోస్టులు: 1 అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీఏ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. పే స్కేల్‌: నెలకు రూ.27,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: సెలక్షన్ ప్రాసెస్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Human Resources Department, IDRBT, Castle Hills, Road No.1, Masab Tank, Hyderabad – 57.

ఈ మెయిల్‌ ఐడీ: vkycproject@idrbt.ac.in

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Bengaluru: రూ.20 లక్షల విలువైన బంగారు నగలున్న సూట్‌కేస్‌ పోగొట్టుకున్న రైల్వే ప్రయాణికుడు! గంటల వ్యవధిలోనే..

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!