ICSI Recruitment 2022: ఈ జాబ్స్‌కు అప్లై చేశారా? నెలకు రూ.40,000ల వరకు జీతంతో ఎగ్జిక్యూటివ్ పోస్టులు..
భారత ప్రభుత్వ కార్పొరేట్ ఆఫైర్స్ మంత్రిత్వశాఖకు చెందిన గురుగ్రామ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా (ICSI).. ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టు (Executive posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
ICSI CRC Executive Recruitment 2022: భారత ప్రభుత్వ కార్పొరేట్ ఆఫైర్స్ మంత్రిత్వశాఖకు చెందిన గురుగ్రామ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా (ICSI).. ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టు (Executive posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 50
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్ పోస్టులు
వయోపరిమితి: ఫిబ్రవరి 1, 2022నాటికి అభ్యర్ధుల వయసు 31 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: పోస్టును బట్టి నెలకు రూ.33,000ల నుంచి 40,000లవరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: అసక్తి కలిగిన అభ్యర్ధులు ఐసీఎస్‌లో సభ్యుడై ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్ లిస్టింగ్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 27, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: