ICMR-NIIH Recruitment 2022: ఐసీఎంఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..

భార‌త ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖకు చెందిన ముంబాయిలోని ఐసీఎంఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీ.. ఒప్పంద ప్రాతిప‌దిక‌న సైంటిస్ట్‌ 'సి', మెడికల్ సోషల్ వర్కర్‌, స్టాఫ్‌ నర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

ICMR-NIIH Recruitment 2022: ఐసీఎంఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
ICMR-NIIH
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 02, 2022 | 9:04 AM

భార‌త ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖకు చెందిన ముంబాయిలోని ఐసీఎంఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీ.. ఒప్పంద ప్రాతిప‌దిక‌న సైంటిస్ట్‌ ‘సి’, మెడికల్ సోషల్ వర్కర్‌, స్టాఫ్‌ నర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా నర్సింగ్‌, మిడ్‌వైఫరీ/ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌/బీహెచ్‌ఎంఎస్/సోషియాలజీలో ఎంఏ/ఎంఎస్‌డబ్ల్యూ గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 30 నుంచి 34 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా అక్టోబర్‌ 6, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

జీతభత్యాల వివరాలు..

  • సైంటిస్ట్‌ ‘సి’ నెలకు రూ.64,000
  • మెడికల్ సోషల్ వర్కర్‌ నెలకు రూ.32,000
  • స్టాఫ్‌ నర్స్ పోస్టులకు నెలకు రూ.31,500

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!