ICMR-NIIH Jobs 2022: నెలకు రూ.215000ల జీతంతో..నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీలో ఉద్యోగాలు..

|

May 11, 2022 | 1:10 PM

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ముంబాయిలోని ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీ (NIIH).. సైంటిస్ట్‌ (Scientist Posts) పోస్టుల భర్తీకి..

ICMR-NIIH Jobs 2022: నెలకు రూ.215000ల జీతంతో..నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీలో ఉద్యోగాలు..
Icmr Niih
Follow us on

ICMR-NIIH Scientist Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ముంబాయిలోని ఐసీఎంఆర్‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీ (NIIH).. సైంటిస్ట్‌ (Scientist Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 6

పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌ పోస్టులు

విభాగాలు: మెడికల్, నాన్‌ మెడికల్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.67,700ల నుంచి రూ.2,15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఎంబీబీఎస్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.1500

  • ఎస్సీ/ఎస్టీ/మహిళలు/పీడబ్ల్యూడీ/ఈడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 5, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

BDL Recruitment 2022: తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు బంపరాఫర్‌! టెన్త్, డిప్లొమా అర్హతతో 80 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు..