NAARM Recruitment 2022: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.. ఎన్ఏఏఆర్ఎమ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు!
భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ఐసీఏఆర్-నేషనల్ ఆకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ (NAARM) ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్ అసోసియేట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల..
NAARM Hyderabad Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ఐసీఏఆర్-నేషనల్ ఆకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ (NAARM) ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్ అసోసియేట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల (Young Professional posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 2
పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
పే స్కేల్: నెలకు రూ.35,000ల నుంచి రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 41 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అడ్రస్: ICAR-NAARM, Rajendranagar, Hyderabad, Telangana.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 25, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: