AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICAI CA 2026 Hall Tickets: సీఏ ఇంటర్, ఫైనల్ మే 2026 పరీక్షల తేదీలు మారాయ్‌.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌

ఈ ఏడాది మే నెలలో చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌లను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) విడుదల చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా ఐసీఏఐ..

ICAI CA 2026 Hall Tickets: సీఏ ఇంటర్, ఫైనల్ మే 2026 పరీక్షల తేదీలు మారాయ్‌.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌
ICAI CA Inter, Final May Admit Card
Srilakshmi C
|

Updated on: Apr 17, 2026 | 2:42 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17: దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మే నెలలో చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌లను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) విడుదల చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా ఐసీఏఐ విడుదల చేసింది. పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ICAI అధికారిక వెబ్‌సైట్ నుంచి  తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే తొలుత ప్రకటించిన పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు ICAI తన ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు విద్యార్ధులు

సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల 2026 హాల్ టికెట్ల డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ICAI సీఏ పరీక్షల 2026 కొత్త షెడ్యూల్ ఇదే..

ఇంటర్ గ్రూప్ 1 కొత్త తేదీలు

గతంలో మే 3, 5, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలు.. ఇప్పుడు మే 5, 7, 9 తేదీల్లో నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇంటర్ గ్రూప్ 2 కొత్త తేదీలు

మే 9, 11, 13 తేదీలకు బదులుగా.. మే 11, 13, 15 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.

ఆయా తేదీల్లో ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే ఇంటర్మీడియట్‌, ఫైనల్ విద్యార్ధులందరూ అధికారిక ఈ-సర్వీసెస్ పోర్టల్‌లో తమ లాగిన్ వివరాలను నమోదు చేసి తమ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఐసీఏఐ సూచించింది. ఈ మేరకు మే 2026 పరీక్షల షెడ్యూల్‌లో మారిన పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకుని విద్యార్ధులు తదనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలని బోర్డు సూచించింది.

కాగా ఈ ఏడాది నుంచి సీఏ ఫైనల్ పరీక్షలు మూడు సార్లకు బదులు కేవలం రెండు సార్లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విధానం మే 2026 నుంచి ప్రారంభమవుతుంది. దీంతో ఇకప కేవలం మే, నవంబర్‌ నెలల్లో మాత్రమే సీఏ ఫైనల్ పరీక్షలు రెండు సార్లు జరగనున్నాయి.

సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల 2026 హాల్ టికెట్ల డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే
ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే