AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HMT Jobs 2022: ఇంజనీరింగ్ డిప్లొమాతో నెలకు రూ. 23 వేలు సంపాదించే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే!

భారత ప్రభుత్వానికి చెందిన హెచ్‌ఎమ్‌టీ లిమిటెడ్, బెంగళూరు (HMT Bengaluru)పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

HMT Jobs 2022: ఇంజనీరింగ్ డిప్లొమాతో నెలకు రూ. 23 వేలు సంపాదించే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే!
Hmt Jobs
Srilakshmi C
|

Updated on: Feb 04, 2022 | 7:40 AM

Share

HMT Limited Bengaluru Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన హెచ్‌ఎమ్‌టీ లిమిటెడ్, బెంగళూరు (HMT Bengaluru)పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 3

పోస్టుల వివరాలు:

  • ఆపరేటర్ ఏ మెయింటెనెన్స్ (సివిల్)
  • ఆపరేటర్ ఏ మెయింటెనెన్స్ (ఎలక్ట్రికల్)
  • ఆఫీస్ అసిస్టెంట్ ఏ

అర్హతలు: పోస్టును బట్టి బీకాం డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

పే స్కేల్: రూ. 9,140 నుంచి రూ.23,150 వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లు మించరాదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Engineering Jobs 2022: బీటెక్ అభ్యర్ధుకు అలర్ట్! టీహెచ్‌డీసీలో ఇంజనీర్ పోస్టులు.. ఇంటర్వ్యూతోనే ఎంపికలు

Follow Us
వేకువజామున అమ్మాయిని కూర్చోబెట్టి ఏకాంతంగా.. ఆ తర్వాత.!
వేకువజామున అమ్మాయిని కూర్చోబెట్టి ఏకాంతంగా.. ఆ తర్వాత.!
మీరు SBI క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌..
మీరు SBI క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌..
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే జోన్ వచ్చేసిందోచ్..!
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే జోన్ వచ్చేసిందోచ్..!
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్