AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HSCL Recruitment 2021: హిందూస్థాన్ స్టీల్ వ‌ర్క్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ లిమిటెడ్‌లో ఉద్యాగాలు.. ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి..

HSCL Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ గృహ నిర్మాణ, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హిందూస్థాన్ స్టీల్ వ‌ర్క్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ లిమిటెడ్ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. కోల్‌క‌తాలో ఉన్న ఈ సంస్థ‌లో...

HSCL Recruitment 2021: హిందూస్థాన్ స్టీల్ వ‌ర్క్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ లిమిటెడ్‌లో ఉద్యాగాలు.. ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి..
Hscl Jobs 2021
Narender Vaitla
|

Updated on: Jun 16, 2021 | 6:11 AM

Share

HSCL Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ గృహ నిర్మాణ, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హిందూస్థాన్ స్టీల్ వ‌ర్క్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ లిమిటెడ్ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. కోల్‌క‌తాలో ఉన్న ఈ సంస్థ‌లో మొత్తం 20 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* 20 ఖాళీల‌కు గాను.. జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (సివిల్) – (06), అడిష‌న‌ల్ జ‌న‌ర్ మేనేజ‌ర్ (సివిల్‌) – (05), డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (సివిల్‌) -(04), జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (ఫైనాన్స్‌) – (01), అడిష‌న‌ల్ జ‌న‌ర‌ల్ మేనేజర్ (ఫైనాన్స్‌) – (01), డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (ఫైనాన్స్‌) – (01), డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (లా) – (01), అడిష‌న‌ల్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (హెచ్ఆర్ఎం) – (01) పోస్టుల‌ను తీసుకోనున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌ను అనుస‌రించి.. అభ్య‌ర్థులు గ్రాడ్యుయేష‌న్ (ఎల్ఎల్‌బీ), ఇంజినీరింగ్ డిగ్రీ, సీఎంఏ/ సీఏ, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వంతో పాటు టెక్నిక‌ల్ నాలెడ్జ్ ఉండాలి.

ముఖ్య‌మైన విషయాలు..

* అభ్య‌ర్థుల‌ను రాత పరీక్ష‌/ గ్రూప్ డిస్క‌ష‌న్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో ప్ర‌తిభ‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ 14-06-2021 నుంచి ప్రారంభంకాగా.. 14-07-2021న పూర్తికానుంది.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Taj Mahal : టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచే తాజ్ మహల్ సందర్శనకు గ్రీన్ సిగ్నల్.. ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్

Tenth and Inter : ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థుల అయోమయానికి త్వరలోనే శుభం కార్డు.!

Ambati : టీడీపీ నేతల భూకబ్జాలను చంద్రబాబు సమర్ధిస్తారా?. ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు సూటి ప్రశ్న

Follow Us
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత