Hindustan Salts Limited: హిందుస్థాన్‌ సాల్ట్స్‌ లిమిటెడ్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.? నేడే చివరి తేదీ..

Hindustan Salts Limited Recruitment: హిందుస్థాన్‌ సాల్ట్స్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాజస్థాన్‌లోని జయపురలో ఉన్న ఈ సంస్థలో పలు ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. నోటిషికేషన్‌లో భాగంగా...

Hindustan Salts Limited: హిందుస్థాన్‌ సాల్ట్స్‌ లిమిటెడ్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.? నేడే చివరి తేదీ..
Hsl Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 02, 2021 | 2:28 PM

Hindustan Salts Limited Recruitment: హిందుస్థాన్‌ సాల్ట్స్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాజస్థాన్‌లోని జయపురలో ఉన్న ఈ సంస్థలో పలు ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. నోటిషికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ నేటితో (02-08-2021) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 10 ఖాళీలకు గాను అసిస్టెంట్‌ మేనేజర్‌ (టెక్నాలజీ) – 01, జూనియర్‌ మేనేజర్‌ (టెక్నాలజీ)–01, అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌(ప్రొడక్షన్‌)–08 పోస్టులను భర్తీ చేయనున్నారు. * అసిస్టెంట్‌ మేనేజర్‌(టెక్నాలజీ) పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు.. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటర్‌లో పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థుల వయసు 40 ఏళ్లు మించకూడదు. * జూనియర్‌ మేనేజర్‌(టెక్నాలజీ) ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు సివిల్‌ సబ్జెక్టులో డిప్లొమా/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు. * అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ (ప్రొడక్షన్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అభ్యర్థులు తమ పూర్తి వివరాలను hr.sambhar@indiasalt.com ఈమెయిల్‌ ద్వారా పంపించాలి. * ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు గడువు నేటితో (02-08-2021) ముగియనుంది. * పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

* నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారా..?.. ఫలితాలపై క్లారిటీ..!

CET Exams: తెలంగాణలో రేపటి నుంచి సెట్ ఎగ్జామ్స్.. ఏ పరీక్ష ఎప్పుడంటే.. పూర్తి వివరాలు మీకోసం..

Insurance jobs: నిరుద్యోగులకు ‘మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్’ గుడ్‌న్యూస్.. 23 వేల ఏజెంట్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్

ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు!
సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు!
టీమిండియా విజయానికి 7 వికెట్లు.. ఆసీస్‌కు 91 పరుగులు..
టీమిండియా విజయానికి 7 వికెట్లు.. ఆసీస్‌కు 91 పరుగులు..