AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter: తెలంగాణ ఇంటర్‌ రివాల్యుయేషన్‌కు రికార్డు దరఖాస్తులు.. ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో తెలుసా.?

TS Inter: తెలంగాణ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాలు ఎలాంటి ప్రకంపనలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం 49 మంది మాత్రమే ఉత్తీర్ణులుకావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది...

TS Inter: తెలంగాణ ఇంటర్‌ రివాల్యుయేషన్‌కు రికార్డు దరఖాస్తులు.. ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో తెలుసా.?
Narender Vaitla
|

Updated on: Dec 23, 2021 | 2:59 PM

Share

TS Inter: తెలంగాణ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాలు ఎలాంటి ప్రకంపనలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం 49 మంది మాత్రమే ఉత్తీర్ణులుకావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్‌ బోర్డ్‌ జవాబు పత్రాల రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కోసం ఆహ్వానించిన దరఖాస్తులకు భారీగా స్పందన కనిపించింది. రీ వెరిఫికేషన్‌ కోసం ఏకంగా 39 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. రీకౌంటింగ్‌ కోసం 4 వేలకుపైగా మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. చివరి రోజైన బుధవారం ఒక్కరోజే ఏకంగా 15వేల దరఖాస్తులు అందాయి అంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా రీ వెరిఫికేషన్‌ కోసం ఏటా సుమారు 20 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకుంటారు. కానీ ఈ సారి ఆ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే సాధారణంగా రీవెరిఫికేషన్‌ రుసుము రూ. 600 ఉండగా, ప్రభుత్వం ఈసారి రూ. 300కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ఓవైపు పరీక్షలను నిర్వహించడం మంచి విధానమే అని కొందరు మద్ధతు తెలుపుతుండగా, కరోనా సమయంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఆన్‌లైన్‌ క్లాస్‌లకు దూరం కావడం వల్ల ఉత్తీర్ణత శాతం తగ్గిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్‌ బోర్డ్‌ కూడా ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేధించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో అన్న దానిపై సందిగ్థత నెలకొంది.

Also Read: CREATE Awards: నిర్మాణ రంగంలో మై హోమ్‌ గ్రూప్ సరికొత్త అధ్యాయం.. జూపల్లి రామేశ్వర్‌ రావును వరించిన మరో ప్రతిష్టాత్మక అవార్డు..

Hyderabad: ఆన్‌లైన్ క్లాస్‌లోకి ఎంటరైన అగంతకుడు.. మరి ఆ టీచర్ ఏం చేసిందంటే..!

Watch Video: స్వింగ్, బౌన్స్‌తో భారత బ్యాట్స్‌మెన్లపై దాడి.. పగలే చుక్కలు చూపించిన ధోని ఫేవరేట్ బౌలర్

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..