Hyderabad: ఆన్‌లైన్ క్లాస్‌లోకి ఎంటరైన అగంతకుడు.. మరి ఆ టీచర్ ఏం చేసిందంటే..!

Hyderabad: అక్రమంగా ఆన్‌లైన్ క్లాస్ గ్రూప్‌లోకి ఎంటరైన ఓ వ్యక్తిపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుదైంది. వివరాల్లోకెళితే.. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని..

Hyderabad: ఆన్‌లైన్ క్లాస్‌లోకి ఎంటరైన అగంతకుడు.. మరి ఆ టీచర్ ఏం చేసిందంటే..!
Case Registered
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 23, 2021 | 12:24 PM

Hyderabad: అక్రమంగా ఆన్‌లైన్ క్లాస్ గ్రూప్‌లోకి ఎంటరైన ఓ వ్యక్తిపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుదైంది. వివరాల్లోకెళితే.. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ నెల 20వ తేదీన ఓ కార్పొరేట్ స్కూల్‌లో 7వ తరగతి ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించారు. అయితే, ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ ఆన్‌లైన్ క్లాస్‌ లింక్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఈ లింక్‌ను డౌన్‌ లోడ్ చేసుకుని ఆన్‌లైన్ క్లాస్‌లో ఉపాధ్యాయురాలిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. అసభ్యపదజాలంతో దూషించాడు. దాంతో.. ఆ వ్యక్తిని ఆన్‌లైన్ క్లాస్ నుంచి తొలగించారు. అయితే, ఈ వివాదం జరిగిన తరువాత.. ఆ టీచర్ సంభాషణలను సదరు వ్యక్తి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. దాంతో బాధిత ఉపాధ్యాయురాలు పోలీసులను ఆశ్రయించారు. నిందిత వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Video:

Also read:

India Corona Cases: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. 60 శాతం పూర్తయిన రెండు డోసుల వ్యాక్సినేషన్..

Neem Benefits: చర్మం నుండి జుట్టు వరకు అన్ని సమస్యలకు ‘వేప’తో చెక్ పెట్టొచ్చు.. ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి..!

Room Heater: రూమ్ హీటర్‌ను వినియోగిస్తున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే