GATE 2022 Scorecard: గేట్ 2022 స్కోర్ కార్డుల విడుదల నేడు కాదు.. రేపు!

ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (GATE 2022) ఫలితాలు మార్చి 17న విడుదలైన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన స్కోర్ కార్డులను రేపు (మార్చి 22)న విడుదల చేయనున్నట్లు..

GATE 2022 Scorecard: గేట్ 2022 స్కోర్ కార్డుల విడుదల నేడు కాదు.. రేపు!
Gate 2022 Admit Card
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 21, 2022 | 7:08 PM

GATE 2022 Scorecard date: ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (GATE 2022) ఫలితాలు మార్చి 17న విడుదలైన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన స్కోర్ కార్డులను రేపు (మార్చి 22)న విడుదల చేయనున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రకటించింది. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ gate.iitkgp.ac.in. నుంచి స్కోర్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐతే గేట్ 2022 స్కోర్‌కార్డ్‌ను ఈరోజే విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల రిత్యా ఈ తేదీని మార్చి 22కి మార్చారు. కాగా గేట్ 2022 పరీక్ష ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగింది. వీటికి సంబంధించిన ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) పరీక్ష.. ఇంజనీరింగ్, సైన్స్‌లోని వివిధ అండర్ గ్రాడ్యుయేట్ సబ్జెక్టుల్లో పీజీ ప్రవేశాలకు ప్రతి ఏడాది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో రిక్రూట్‌మెంట్లకు కూడా గేట్‌ స్కోర్‌ ఉపయోగపడుతుంది.

గేట్ 2022 స్కోర్‌కార్డ్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

  • అధికారిక వెబ్‌సైట్ gate.iitkgp.ac.inను ఓపెన్ చెయ్యాలి.
  • హోమ్‌పేజ్‌లో ‘లాగిన్’ అనే లింక్ పై క్లిక్ చెయ్యాలి.
  • స్క్రీన్‌పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. GOAPS పోర్టల్‌‌లోకి రోల్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
  • వెంటనే GATE 2022 స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • సేవ్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ ఔట్ తీసుకోవాలి.

Also Read:

NTPC Recruitment 2022: ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? దరఖాస్తుకు నేడే ఆఖరు..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?