Groups Free Coaching 2022: తెలంగాణ మైనార్టీలకు గ్రూప్‌ 1, 2, 3, 4 ఉద్యోగాలకు ఉచిత శిక్షణ.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

తెలంగాణలో గ్రూప్‌ 1, 2, 3, 4 ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న మైనారిటీ అభ్యర్ధులకు ఉచితంగా కోచింగ్‌ క్లాసులు నిర్వహించడానికిగానూ, దరఖాస్తులు కోరుతూ డిస్ట్రిక్ట్‌ మైనారిటీస్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ మహమ్మద్‌ ఆదివారం (ఏప్రిల్‌ 17) ప్రకటన విడుదల చేశారు..

Groups Free Coaching 2022: తెలంగాణ మైనార్టీలకు గ్రూప్‌ 1, 2, 3, 4 ఉద్యోగాలకు ఉచిత శిక్షణ.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Groups Free Coaching 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 17, 2022 | 3:58 PM

Groups Free Coaching 2022 for Telangana Minority aspirants: తెలంగాణలో గ్రూప్‌ 1, 2, 3, 4 ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న మైనారిటీ అభ్యర్ధులకు ఉచితంగా కోచింగ్‌ క్లాసులు నిర్వహించడానికిగానూ, దరఖాస్తులు కోరుతూ డిస్ట్రిక్ట్‌ మైనారిటీస్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ మహమ్మద్‌ ఆదివారం (ఏప్రిల్‌ 17) ప్రకటన విడుదల చేశారు. మొత్తం 90 రోజుల పాటు హైదరాబాద్‌ సిటీలో ఈ కోచింగ్‌ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. మే మొదటి వారంలో కోచింగ్ క్లాసులు ప్రారంభమౌతాయి. గ్రూప్‌ 1,2,3 అభ్యర్ధులకు ఉమ్మడిగా, గ్రూప్‌ 4 అభ్యర్ధులకు విడిగా తరగతులు నిర్వహించనున్నారు. ముందస్తు దరఖాస్తు చేసుకున్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఏప్రిల్‌ 18 ఉదయం 10.30 గంటల నుంచి ఏప్రిల్‌ 30 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసక్తి కలిగిన మైనారిటీ అభ్యర్ధులు పోస్టు లేదా ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ఆఫీస్‌ ఆఫ్‌ ది డిస్ట్రిక్‌ మైనారిటీస్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, హైదరాబాద్‌ #606, 6వ ఫ్లోర్‌, హజ్జీ హౌస్‌, ఆపోజిట్‌ పబ్లిక గార్డెన్‌, నాంపల్లి, హైదరాబాద్‌. లేదా
  • తెలంగాణ స్టేట్ మైనారిటీస్‌ స్టడీ సర్కిల్‌, 3మ ఫ్లోర్‌, జామియా నిజామియా కాంప్లెక్స్, గన్‌ఫౌండ్రీ, హైదరాబాద్‌ అడ్రస్‌లకు దరఖాస్తులు పోస్టు చేయవచ్చు.
  • లేదా coachingforminorities.hyd@gmail.com కు మెయిల్‌ చేయవచ్చు.

Also Read:

Keerthi Suresh: స్పెషల్ డిజైన్‌ చీరలో మెరిసిపోతోన్న కీర్తీ సురేష్‌.. వైరలవుతున్న లేటెస్ట్‌ ఫొటోలు..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో