DRDO Recruitment: హైదరాబాద్ డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..
DRDO Recruitment 2022: హైదరాబాద్‌లోని డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలోని ఏఎన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ జూనియర్ రిసెర్చ్ ఫెలో (JRF) పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో...
DRDO Recruitment 2022: హైదరాబాద్‌లోని డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలోని ఏఎన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ జూనియర్ రిసెర్చ్ ఫెలో (JRF) పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనుంది. విద్యార్హతలు ఏంటి.? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారన్న పూర్తి విషయాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీటెక్/బీఈ/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు గేట్ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంఉటంది.
* పూర్తి వివరాలను pavankp@hyderbad.bits-pilani.ac.in.asl@gov.in మెయిల్ ఐడీకి పంపించాలి.
* అభ్యర్థులను తొలుత అకడమిక్ ప్రతిభ, గేట్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ఇంటర్వ్యూలను హైదరాబాద్‌లోని బిట్స్ క్యాంపస్‌లో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15,000 నుంచి రూ. 31,000 వరకు చెల్లిస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral Photo: ఇతను కళ్లతో మాయ చేస్తాడు.. మాటలతో బూరెలు వండేస్తాడు… ఎవరో గుర్తించారా..?
Air Travel: ఇప్పుడు విమాన ప్రయాణం మరింత ప్రియం.. ఎందుకో తెలుసా..?
Travel: వేసవిలో జంటగా టూర్‌కి వెళ్లాలనుకుంటున్నారా..? అద్భుతమైన నైట్ స్పాట్స్ ఇవే..