Keerthi Suresh: స్పెషల్ డిజైన్‌ చీరలో మెరిసిపోతోన్న కీర్తీ సురేష్‌.. వైరలవుతున్న లేటెస్ట్‌ ఫొటోలు..

Keerthi Suresh latest Photos with white colour saree: బహుభాషా నటి కీర్తి సురేష్‌ బాలనటిగా చిత్రసీమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు చిత్రాలతో బిజీగా ఉంది.

Srilakshmi C

|

Updated on: Apr 17, 2022 | 3:27 PM

Keerthi Suresh latest Photos with white colour saree: బహుభాషా నటి కీర్తి సురేష్‌ బాలనటిగా చిత్రసీమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు చిత్రాలతో బిజీగా ఉంది.

Keerthi Suresh latest Photos with white colour saree: బహుభాషా నటి కీర్తి సురేష్‌ బాలనటిగా చిత్రసీమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు చిత్రాలతో బిజీగా ఉంది.

1 / 7
స్టార్ చిత్రాల కథానాయికగా రాణిస్తున్న కీర్తి సురేష్‌.. మరోవైపు ఫీమేల్‌ లీడ్‌ ఫిల్మ్‌లలోనూ నటిస్తోంది.

2 / 7
సోషల్‌ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటుంది. సోషల్‌ మీడియాలో తాజాగా షేర్‌ చేసిన కీర్తి సురేష్‌ లేటెస్ట్‌ ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి.

3 / 7
ఈ ఫొటోల్లో వైట్‌ కలర్‌ స్పెషల్‌ డిజైన్‌ చీరలో కీర్తి సురేష్‌ మెరిసిపోతోంది.

4 / 7
కాస్ట్యూమ్‌ ఫ్యాషన్‌ ప్రియులకు కీర్తి స్టైలిష్‌ లుక్‌ అమితంగా ఆకట్టుకుంటోంది.

5 / 7
సినిమాల విషయాని కొస్తే కీర్తీ సురేష్‌ ఖాతాలో ప్రస్తుతం 6 సినిమాలతో బిజీగా ఉంది.

6 / 7
త్వరలో విడుదల్వనున్న సూపర్‌ స్టార్‌ మహేష్‌తో నటించిన 'సర్కారు వారి పాట' సినిమాపై భారీ అంచనాలున్నాయి.

7 / 7
Follow us