AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ESIC Recruitment: హైదరాబాద్ ఈఎస్‌ఐ ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి తేదీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే.

ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా హైదరాబాద్, చెన్నైలోని ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీచ ఏయనున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఖాళీల భర్తీ చేయనున్నారు...

ESIC Recruitment: హైదరాబాద్ ఈఎస్‌ఐ ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి తేదీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే.
Esic
Narender Vaitla
|

Updated on: Dec 27, 2022 | 11:03 AM

Share

ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా హైదరాబాద్, చెన్నైలోని ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీచ ఏయనున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఖాళీల భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నేటితో (మంగళవారం) గడువు ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 33 స్పెషలిస్ట్ గ్రేడ్-2(సీనియర్ స్కేల్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* కార్డియాలజీ, కార్డియో థొరాసిక్, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, క్యాన్సర్ సర్జరీ, యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, థొరాసిక్ సర్జరీ స్పెషాలిటీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషాలిటీలో ఎంబీబీఎస్‌, డీఎం, ఎంసీహెచ్‌, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు. ఇతరులు మాత్రం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో (27-12-2022)తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్