AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Management Trainee Jobs: గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెట్‌లో 75 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే!

భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెట్‌ (EIL) గేట్‌ స్కోర్‌ 2022 స్కోర్‌ ఆధారంగా మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (Management Trainee jobs) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Management Trainee Jobs: గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెట్‌లో 75 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే!
Eil Jobs
Srilakshmi C
|

Updated on: Feb 08, 2022 | 4:45 PM

Share

EIL Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెట్‌ (EIL) గేట్‌ స్కోర్‌ 2022 స్కోర్‌ ఆధారంగా మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (Management Trainee jobs) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 75

పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్‌ ట్రైనీ

ఖాళీల వివరాలు:

  • కెమికల్‌: 6
  • మెకానికల్: 35
  • సివిల్‌: 12
  • ఎలక్ట్రికల్‌: 13
  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌: 9

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే గేట్‌ 2022లో వ్యాలిడ్‌ స్కోరుండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, గేట్‌ 2022 స్కోర్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 22, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Project Engineer Jobs: బీటెక్‌/ఎంటెక్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..సీడ్యాక్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్