ECHS Secunderabad Jobs 2022: నెలకు రూ.లక్ష జీతంతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఈసీహెచ్‌ఎస్‌ ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా..

కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీమ్‌ స్టేషన్‌ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేయుటకు.. 55 ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫిజియోథెరపిస్ట్‌, నర్సింగ్‌ అసిస్టెంట్‌ (మెడికల్‌, పారా మెడికల్‌ స్టాఫ్‌) తదితర పోస్టుల భర్తీకి..

ECHS Secunderabad Jobs 2022: నెలకు రూ.లక్ష జీతంతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఈసీహెచ్‌ఎస్‌ ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా..
ECHS Secunderabad Recruitment 2022
Follow us

|

Updated on: Nov 07, 2022 | 4:07 PM

కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీమ్‌ స్టేషన్‌ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేయుటకు.. 55 మెడికల్‌ స్పెషలిస్ట్‌, గైనకాలజిస్ట్‌, మెడికల్‌ ఆఫీసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫిజియోథెరపిస్ట్‌, నర్సింగ్‌ అసిస్టెంట్‌ (మెడికల్‌, పారా మెడికల్‌ స్టాఫ్‌) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌/గ్రాడ్యుయేషన్‌/ఎంబీబీఎస్‌/బీడీఎస్‌/డిప్లొమా/బీఫార్మసీ/జీఎన్‌ఎం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 19, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్షలేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూలు డిసెంబర్‌ 5 నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.28,100ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ఓఐసీ పాలీక్లినిక్‌ పోస్టులు: 3
  • మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు: 4
  • గైనకాలజిస్ట్‌ పోస్టులు: 1
  • మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు: 15
  • డెంటల్ ఆఫీసర్ పోస్టులు: 5
  • డెంటల్ హైజెనిస్ట్‌ పోస్టులు: 4
  • ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు: 6
  • ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 1
  • ఫిజియోథెరపిస్ట్‌ పోస్టులు: 3
  • నర్సింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 1
  • ఫార్మసిస్ట్‌ పోస్టులు: 12

అడ్రస్‌:

Station Headquarters ECHS Cell, C/O Bison URC Complex, Nag Mandir Road, Tirumalagiri Post, Secunderabad 500015, Telangana.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?