AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APRCET 2022 Results: ఏపీ రిసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2022 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ, ఎంఫిల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ రిసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఆర్‌సెట్‌)-2022 ఫలితాలు ఆదివారం..

APRCET 2022 Results: ఏపీ రిసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2022 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి..
APRCET 2022 Results
Srilakshmi C
|

Updated on: Nov 06, 2022 | 6:31 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ, ఎంఫిల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ రిసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఆర్‌సెట్‌)-2022 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ లో రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా హాల్‌ టికెట్‌ నంబర్‌ లేదా మొబైల్‌ నంబర్‌ నమోదు చేసి ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చని ఆంధ్ర యూనివర్సిటీ ఈ సందర్భంగా సూచించింది. కాగా 62 సబ్జెక్టుల్లో అక్టోబర్‌ 17 నుంచి 19 వరకు ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ ఆర్‌సెట్‌-2022 నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా దాదాపు 16 యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ, ఎంఫిల్ పార్ట్ టైం/ఫుల్ టైం సీట్ల భర్తీకి ప్రవేశాలు కల్పించనున్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత