AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DMHO Recruitment: ఏపీలో మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.

ఆంధ్రప్రదేశ్‌లో పలు మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. చిత్తూరులోని వైద్యారోగ్య అధికారి కార్యాలయం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. చిత్తూరు జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలను..

DMHO Recruitment: ఏపీలో మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.
AP Govt
Narender Vaitla
|

Updated on: Dec 24, 2022 | 4:08 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో పలు మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. చిత్తూరులోని వైద్యారోగ్య అధికారి కార్యాలయం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. చిత్తూరు జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా 53 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో స్టాఫ్ నర్స్ (23), ల్యాబ్-టెక్నీషియన్ (02), అటెండర్ కమ్ క్లీనర్ (01), కుక్ కమ్ కేర్ టేకర్ (01), పీడియాట్రీషియన్ (04), సెక్యూరిటీ గార్డ్ (05), సపోర్టింగ్ స్టాఫ్ (03), మెడికల్ ఆఫీసర్ (14) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి 5వ తరగతి, 10వ తరగతి, ఎంబీబీఎస్‌, డిప్లొమా(జీఎన్‌ఎం), బీఎస్సీ(ఎంఎల్‌టీ), పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, చిత్తూరు అడ్రస్‌లో అంజేయాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 31-12-2022 తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే
ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే