DMHO Krishna District Jobs 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయంలో 129 ఉద్యోగాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల (Specialist Doctor Posts) భర్తీకి..

DMHO Krishna District Jobs 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయంలో 129 ఉద్యోగాలు..
Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 21, 2022 | 10:55 PM

DMHO Krishna District Specialist Doctors Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల (Specialist Doctor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 129

పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు

విభాగాలు: సైకియాట్రిస్ట్, ఫొరెన్సిక్, కార్డియాలజీ, ఆడియోమెట్రీ, క్వాలిటీ మానిటర్, మెడిసిన్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ఎంబీబీఎస్/బీడీఎస్/ఆయుష్/బీపీటీ/బీఎస్సీ/పీజీ/ఎండీ/ఎంఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.21,000ల నుంచి రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: District Medical and Health Office, Parasupeta, Machilipatnam.

దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

BHAROSA-Society Recruitment 2022: ఇంటర్/డిగ్రీ అర్హతతో మల్కాజిగిరి భరోసా సెంటర్లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!