DMHO Chittor Jobs 2022: చిత్తురు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే రాత పరీక్షలేకుండా నేరుగా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 162 పారా మెడికల్‌, టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్‌ విడుదల..

DMHO Chittor Jobs 2022: చిత్తురు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే రాత పరీక్షలేకుండా నేరుగా..
Dmho Chittoor
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 11, 2022 | 10:08 AM

DMHO Chittor Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 162 పారా మెడికల్‌, టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. పై అర్హతలు ఉన్నవారు ఆగస్టు 20, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్ట్‌ ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను రాత పరీక్షలేకుండానే ఎంపిక చేస్తారు. అర్హత సాధించినవారు నెలకు రూ.15,000ల నుంచి రూ.61,960ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు:

  • రేడియోగ్రాఫర్ పోస్టులు: 3
  • రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ పోస్టులు: 2
  • ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు: 21
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులు: 13
  • ల్యాబ్ అటెండెంట్ పోస్టులు: 2
  • ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ పోస్టులు: 3
  • అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులు: 6
  • ఆడియోమెట్రీషియన్/ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ పోస్టులు: 5
  • డెంటల్ టెక్నీషియన్ పోస్టులు: 2
  • ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు: 7
  • ఈఈజీ టెక్నీషియన్ పోస్టులు: 1
  • ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులు: 3
  • మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ పోస్టులు: 1
  • ఓటీ టెక్నీషియన్ పోస్టులు: 3
  • స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు: 2
  • పెర్ఫ్యూషనిస్ట్ పోస్టులు: 2
  • ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు: 14
  • న్యూక్లియర్ ఫిజిసిస్ట్ పోస్టులు: 2
  • జనరల్ డ్యూటీ అటెండెంట్లు పోస్టులు: 53
  • జనరల్ డ్యూటీ అటెండెంట్స్ (ఎంఆర్‌ఏ/ రికార్డ్ అసిస్టెంట్) పోస్టులు: 2
  • ఎలక్ట్రీషియన్ పోస్టులు: 4
  • రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు: 1
  • ప్లంబర్ పోస్టులు: 4
  • శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ పోస్టులు: 6

అడ్రస్: District Medical & Health Officer, Chittoor, Tirupati, AP.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే